కార్న్ ఫింగర్స్
కావలసిన పదార్థాలు:
రవ్వ - 1 కప్పు, కార్న్‌ఫ్లోర్ - 1 టేబుల్ స్పూను, బ్రెడ్ పొడి - అరకప్పు, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత.
తయారుచేసే విధానం:
అరకప్పు నీటిలో కార్న్‌ఫ్లోర్‌ని ఉండలు లేకుండా బాగా కలపాలి. వేడినీటిలో ఉప్పు కరిగించి రవ్వలో పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత తడిసిన రవ్వముద్దను కొంత కొంత తీసుకుని ఫింగర్ షేపులో రోల్ చేసి కరిగించిన కార్న్‌ఫ్లోర్‌లో ముంచి బ్రెడ్‌పొడిలో పొర్లించాలి. తర్వాత నూనెలో దోరగా వేగించి, వేడివేడిగా టమోటా సాస్‌తో తినండి.

0 comments:
Post a Comment