బెండ కాయ కొబ్బరి
కావసినవి : బెండ కాయలు 1 కేజీ , ఎండుకొబ్బరి చిప్ప 1 , పప్పు తగినంత , నూనె 200 గ్రా , కారం 4 స్పూనులు
తయారి:
ముందుగా కొబ్బరి కోరుకోవాలి.బెండకాయలు సన్నగా ముక్కలు తరిగి, బాణలి లో నూనె పోసి బెండకాయ ముక్కలు వేసి కొంచెం ఉడికిన తరువాత కొబ్బరి వేసి వేయించాలి. బాగా వేగిన తరువాత ఉప్పు, కారం చల్లి దించాలి.

0 comments:
Post a Comment