Sunday, March 3, 2013

మైసూరు బజ్జి Mysore Bajji

మైసూరు బజ్జి Mysore Bajji

మైసూరు బజ్జి

కావలసినవి:
నూనె అరకిలో ,
పుల్ల మజ్జిగ 3 కప్పులు ,
అల్లంముక్క,
పచ్చిమిర్చి 10 ,
సోడా కొద్దిగా ,
ఉప్పు తగినంత ,
మైదా ముప్పావు కేజీ

తయారీ :

పచ్చిమిరపకాయలు , అల్లం సన్నగా తరుగుకోవాలి. మైదాలో ఉప్పు సోడా , పచ్చిమిర్చి ముక్కలు , అల్లం ముక్కలు పుల్ల మజ్జిగ వేసి బాగా కలియబెట్టవలెను. పొయ్యిమీద బాండి పెట్టి నూనె వేసి బాగా కాగనిచ్చి పిండిని చిన్న సైజు ఉండలు చేసి నూనెలో వేస్తె చక్కగా వేగి గుల్ల అయి నూనెలో తేలుతాయి.

0 comments:

Post a Comment