ఉలవ చారు
కావలసినవి :
ఉలవలు 200 గ్రా , చింతపండు ఒక నిమ్మకాయంత , కర్వేపాకు , నూనె సరిపడినంత , పచ్చిమిర్చి నాలుగు , ఉప్పు , పసుపు, కొత్తిమీర సరిపడినంత
తయారీ :
ఉలవలు బాగు చేయాలి . 3 గ్లాసుల నీటిలో పోసి బాగా మరగనివ్వాలి.
నీరు బాగా తగ్గిన తరువాత ఉప్పు, చింత పండు , కర్వేపాకు ,పసుపు వేసి మరగనిచ్చి కొత్తిమీర చల్లి పోపు పెట్టాలి.
0 comments:
Post a Comment