ఆలూ బోండా
ఆలూ బోండా కావలసినవి
బంగాలదుంపలు 4
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెమ్మలు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
సెనగపిండి 1 కప్
బియ్యం పిండి 2 స్పూన్స్
ఉప్పు సరిపడా
కారం 1 స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
తయారుచేయువిధానం ముందుగ ఆలూ ఉడికించుకుని తొక్క తీసి చిదిపిపెట్టుకోవాలి .ఉల్లిపాయలు,పచ్చిమిర్చిసన్ నగా కట్ చేసుకుని స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ,పచ్చిమిర్చివేయించ ాలి సరిపడా,.ఉప్పు,కారం,అల్లంవే ల్లుల్లిపెస్ట్ కరివేపాకు వేసి ,.అలూగడ్డ ముద్దకుడా వేసి కూర చేసిపెట్టుకోవాలి స్టవ్ మీద ఇంకో బాణలి పెట్టి నూనె వేసి వేడిచేసుకోవాలి ఇంకోగిన్నెలో సెనగపిండి బియ్యంపిండి,ఉప్పు కారం వేసినీళ్ళు కలిపి బజ్జిపిండి కలుపుకోవాలి .అలూకూరని నిమ్మకాయంత ముద్దా తీసుకుని బజ్జిపిండిలో ముంచి నూనెలో ఎర్రగా వేయించుకోవాలి
ఆలూ బోండా కావలసినవి
బంగాలదుంపలు 4
ఉల్లిపాయలు 2
పచ్చిమిర్చి 2
కరివేపాకు 2 రెమ్మలు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
సెనగపిండి 1 కప్
బియ్యం పిండి 2 స్పూన్స్
ఉప్పు సరిపడా
కారం 1 స్పూన్
నూనె వేయించడానికి సరిపడా
తయారుచేయువిధానం ముందుగ ఆలూ ఉడికించుకుని తొక్క తీసి చిదిపిపెట్టుకోవాలి .ఉల్లిపాయలు,పచ్చిమిర్చిసన్
0 comments:
Post a Comment