మామిడికాయ పచ్చడి
కావాల్సిన పదార్ధాలు ;-
మినపప్పు ; 1table స్పూన్
మెంతులు ; 1tea స్పూన్
ఆవాలు ; హాఫ్ టీ స్పూన్
ఇంగువ ; 1tea స్పూన్
ఎండు మిరపకాయలు ; 15
పచ్చి మిరపకాయలు ; 5
మామిడి కాయలు ; 3
పసుపు ; చిటికెడు
ఉప్పు ; 2tea స్పూన్స్
నూనె ; 2tea స్పూన్స్
తయారు చేసేవిధానం ;-
ముందుగా మామిడి కాయలను బాగా కడిగి పెచ్చు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .తరవాత ఒక బాండి తీసుకుని దానిలో నూనే వేసి పైన చెప్పిన మినపప్పు ,ఆవాలు,మెంతులు,ఇంగువ,పసుపు ,ఎండు మిరపకాయలు, వేసి దోరగా వేయించి పెట్టుకోవాలి.పోపు చల్లారిన తరువాత ఒక స్పూన్ పోపుని తీసి పక్కన పెట్టుకుని ఈ పోపు నంతా గ్రిందర్ లో వేసి పచ్చి మిరపకాయలు ,ఉప్పు ,మామిడి ముక్కలు కూడా వేసి మెత్తగా రుబ్బాలి.అవసరమైతే కొద్దిగా నీరు పోసి రుబ్బుకో వచ్చు. తరవాత పక్కన పెట్టిన పోపుని పచ్చడిలో కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే రుచికరమైన మామిడి కాయ పచ్చడి రెడీ.ఇంక మీరు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినడమే.
కావాల్సిన పదార్ధాలు ;-
మినపప్పు ; 1table స్పూన్
మెంతులు ; 1tea స్పూన్
ఆవాలు ; హాఫ్ టీ స్పూన్
ఇంగువ ; 1tea స్పూన్
ఎండు మిరపకాయలు ; 15
పచ్చి మిరపకాయలు ; 5
మామిడి కాయలు ; 3
పసుపు ; చిటికెడు
ఉప్పు ; 2tea స్పూన్స్
నూనె ; 2tea స్పూన్స్
తయారు చేసేవిధానం ;-
ముందుగా మామిడి కాయలను బాగా కడిగి పెచ్చు తీసేసి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి .తరవాత ఒక బాండి తీసుకుని దానిలో నూనే వేసి పైన చెప్పిన మినపప్పు ,ఆవాలు,మెంతులు,ఇంగువ,పసుపు
0 comments:
Post a Comment