దొండకాయ ఫ్రై
కావలసిన పదార్థాలు:dondakaya-fryదొం డకాయలు : పావు కిలో
పుట్నాలు : 100 గ్రాములు
జీలకర్ర : చెంచెడు
కారప్పొడి : తగినంత
ఎల్లిపాయలు : నాలుగు
కొత్తిమీర : ఒక కట్ట
నూనె : సరిపడా
ఉప్పు : రుచికి తగినంత
మసాలా : కొద్దిగా
తయారు చేసే పద్ధతి: పుట్నాలు, ఉప్పు, జీలకర్ర, ఎల్లిపాయలు, కారప్పొడిలను విడివిడిగా కొద్దిగా వేడిచేసి, పౌడర్‌లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. దొండకాయలు శుభ్రంగా కడిగి నిలువుగా కట్ చేసుకోవాలి. మూకుడులో నూనె వేసి కాగిన తర్వాత దొండకాయ ముక్కల్ని దోరగా వేయించాలి. ఇలా వేయించిన ముక్కల మధ్యలో పుట్నాల పొడి పెట్టి కొంచెం నూనె వేసి కారప్పొడి, మసాలా, కొత్తిమీర వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. అంతే! రుచికరమైన ‘దొండకాయ ఫ్రై తయార్!
కావలసిన పదార్థాలు:dondakaya-fryదొం

0 comments:
Post a Comment