వంకాయ + బఠాని +ఆలు కూర
కావాల్సిన పదార్ధాలు
వంకాయలు -- అర కేజీ
బఠాణీలు -- ఒక టేబుల్ స్పూన్
ఆలు -- రెండు
సెనగపప్పు -- ఒక టేబుల్ స్పూన్
మినపపప్పు -- అర టేబుల్ స్పూన్
మెంతులు -- 4 గింజలు
ఆవాలు -- అర టీ స్పూన్
జీలకర్ర -- ఒక టీ స్పూన్
పసుపు -- చిటికెడు
ఇంగువ -- అర టీ స్పూన్
ఎండుమిరపకాయలు -- 5
పచ్చిమిరపకాయలు -- 6
అల్లం -- అంగుళం ముక్క
కరివేపాకు -- 4రెమ్మలు
ఉప్పు - ఒక టీ స్పూన్
నూనె -- ఒక టేబుల్ స్పూన్
సెనగపిండి --- ఒక టేబుల్ స్పూన్
తయారు చేసే విధానం ;-
ముందుగ వంకాయలను ముక్కలుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని తరిగి పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి ఆలుని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనె పోసి మినపపప్పు,సెనగపప్పు,ఆవాలు,మెంత ులు,ఇంగువ,పసుపు,జీలకర్ర,ఎండుమి రప ముక్కలు వేసి పోపును దోరగా వేయించాలి. వేగిన పోపులో ఇప్పుడు బఠానీలు ,ఉప్పు,కరివేపాకు వేసి ఒక ఐదు నిముషాలు వుంచి ఇందాక మనము తరిగి పెట్టుకున్న కూర ముక్కలను వేసి బాగా కలిపి కూర ముక్కలు ములిగే లాగా నీళ్ళు పోసి మూత పెట్టాలి. ఒక 15 నిముషాల తర్వాత మూత తీసి వుడికిన కూరను బాగా కలిపి కూరలో నీళ్ళు తక్కువ వుంటే కొంచం పోసి అల్లం ,పచ్చిమిరపకాయలను మెత్తగా గ్రైండ్ చేసి వేసి బాగా కలిపి సెనగ పిండిని జల్లి బాగా కలిపి ఐదు నిముషాలు వుంచి దించేయాలి. అంతే .. ఘుమఘుమ లాడే వంకాయ, బఠానీ ,ఆలు కూర రెడీ.

ముందుగ వంకాయలను ముక్కలుగా ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని తరిగి పెట్టుకోవాలి. అదే గిన్నెలోకి ఆలుని కూడా చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని స్టవ్ మీద పెట్టి అందులో నూనె పోసి మినపపప్పు,సెనగపప్పు,ఆవాలు,మెంత
0 comments:
Post a Comment