కాకరకాయ కారం
కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో
కారప్పొడి : నాలుగు చెంచెలు
పసుపు : చిటికెడు
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు : తగినంత
కొబ్బరి పొడి : 20 గ్రాములు
జీలకర్ర : చెంచెడు
ఆవాలు : చెంచెడు
తయారు చేసే పద్ధతి: ముందుగా కాకరకాయలను ముక్కలుగా కోసి, కొద్ది నీళ్లలో ఉప్పు వేసి, ఒక పొంగు వచ్చే వరకూ ఉడికించాలి. తర్వాత ఈ ముక్కలను ఎండలో రెండు గంటలపాటు ఎండబెట్టాలి. మూకుడులో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసుకుని తాలింపు పెట్టి కాకరకాయ ముక్కలు వేయాలి. ఉప్పు, పసుపు వేసి బాగా మరగనివ్వాలి. కొద్ది సేపయ్యాక కొబ్బరి పొడి వేసి వేయించాలి. దించే ముందు కారప్పొడి వేసుకుంటే సరి, ‘కాకరకాయ కారం’ రెడీ! ఇది వేడి వేడి అన్నంలోకి బాగుంటుంది.
కావలసిన పదార్థాలు:kakara-kaya-kara

0 comments:
Post a Comment