బియ్యం రొట్టెలు:
తయారీకి కావలసినవి: 1 కపð బియ్యం పిండి, 2 చెంచాల శెనగపð, 1 ఉల్లిపాయ, 1/4 చెంచాడు జీలకర్ర, 1-2 పచ్చిమిర్చి, కొత్తిమీరి 1 కట్ట(చిన్నది), 1 చెంచాడు తెల్లనువ్వులు, తగినంత ఉపð, కరివేపాకు ఆకులు 4 1 చెంచాడు నూనె.
తయారుచేసే విధానం: ముందుగా శెనగపపð 1 కపð నీటిలో వేసి 2 గంöö సేపు నానబెట్టాలి. ఒక గిన్నేలో 1 కపðడు నీటిని మరిగించి దించుకుని, అందులో బియ్యం పిండిని వేసి బాగా కలపాలి. అలాగే నానబెట్టిన శెనగపపð, నువ్వులు, జీలకర్ర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉపð, వేసి బాగా దగ్గర పడేలా కలపాలి. అవసరం అనిపిస్తే మరికొంత వేడినీరు కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా కలిపిన ముద్దని మూడు భాగాలు చేసి, ఒకొక్క భాగాన్నీ వేళ్ళతో రొట్టె మాదిరిగా చుట్టూ వత్తుకుని, పెనం మీద నూనె వేసి, రెండువైపులా దోరగా కలే విధంగా అటూఇటూ తిపðతూ కాల్చుకోవాలి. ఈ రొట్టెలు ఏ పచ్చడితో తిన్నా, ఏ ఊరగాయతో తిన్నా ఎంతో రుచిగా ఉంటాయి.

0 comments:
Post a Comment