బూరెలు
కావలసిన పదార్థాలు:
బియ్యం పిండి : ఒక గ్లాసు
అల్లం ముక్క : చిన్నది
పుల్లటి చల్ల : తగినంత
పచ్చిమిర్చి : ఆరు
జీలకర్ర పొడి : చెంచెడు
నూనె : వేయించడానికి తగినంత
ఉప్పు : రుచికి తగినంత
తయారు చేసే పద్ధతి:
బియ్యం పిండిలో నూరిన అల్లం, పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు, జీలకర్ర పొడి వేసి, కొద్దికొద్దిగా చల్ల పోస్తూ పకోడీల పిండిలా కలుపుకోవాలి. సాయంత్రం బూరెలు చేయాలంటే పొద్దున్నే పిండి కలిపి మూత పెట్టి ఉంచాలి. సాయంత్రం మూకుడులో నూనె పోసి కాగిన తర్వాత పిండి ముద్దని పకోడీలు వేసినట్లే వేయాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించి తీస్తే కరకరలాడే వేడివేడి ‘బూలు’ తయార్. ఇష్టమైన వారు పిండిలో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు.

0 comments:
Post a Comment