Friday, January 25, 2013

అప్పాలు

అప్పాలు
కావలసిన పదార్థాలు:
అన్నం-మూడు కప్పులు
శనగపప్పు-ఒక కప్పు
జీలకపూర-చెంచెడు
కారప్పొడి,
బియ్యం పిండి-కొద్దిగా
నూనె-సరిపడా
తయారు చేసే పద్ధతి:
ఒక గిన్నెలో వేడి నీరు పోసి అందులో బియ్యం పిండి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలిపి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందులో నీటిలో నానబెట్టిన శనగపప్పూ, ఉప్పు, కారప్పొడి, జీలకర్ర వేసి కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను ప్లాస్టిక్ కవర్ మీద గుండ్రంగా వత్తి నూనెలో వేయిస్తే కరకరలాడే అప్పాలు (గ్యాలు) రెడీ!

0 comments:

Post a Comment