కారపు అన్నం
కావలసిన పదార్థాలు: karapu-annm
అన్నం : రెండు కప్పులు
ఎండు మిర్చి : ఐదు
పల్లీలు : 50 గ్రాములు
కొత్తిమీర : ఒక కట్ట
కారప్పొడి : తగినంత
ఉప్పు : రుచికి తగినంత
అల్లం ముద్ద : చెంచెడు
ఎల్లిపాయలు : నాలుగు
కల్యమాకు : ఒక రెక్క
నూనె : తగినంత
పసుపు : తగినంత
తయారు చేసే పద్ధతి:
ముందుగా అన్నాన్ని సిద్ధంగా ఉంచుకోవాలి. తర్వాత కారప్పొడి, అల్లం, వెల్లుల్లి, కల్యమాకు, ఉప్పు అన్నింటినీ కలుపుకొని మిశ్రమంగా చేసుకోవాలి. మూకుడులో నూనె వేసి వేడయ్యాక అందులో పసుపు, జీలకర్ర, మిర్చి, పల్లీలు వేసి వేయించాలి. ముందుగా తయారు చేసుకున్న మిశ్రమంలో పోపు పెట్టుకుంటే సరి. కారపు అన్నం రెడీ!

0 comments:
Post a Comment