అరటికాయ-65
తయారీ చేయుటకు పట్టు సమయం :
50 నిమిషాలు
కావలసిన పదార్థాలు సమకూర్చుకొనుటకు :
30 నిమిషాలు
వండుటకు :
20 నిమిషాలు
కావలసిన పదార్థాలు :
అరటికాయలు. 2
కార్న్‌ఫ్లోర్. 50 గ్రా.
నూనె. తగినంత
మైదా. 25 గ్రా.
గిలకొట్టిన పెరుగు. 1 కప్పు
పచ్చిమిర్చి. 4
కరివేపాకు. 2 రెమ్మలు
కారం. 1 టీస్పూ//
టేస్టింగ్ సాల్ట్.. 1/2 టీస్పూ//
మిరియాలపొడి. 1/4 టీస్పూ//
అల్లంవెల్లుల్లి ముద్ద. 1 టీస్పూ//
ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్. 1/4 టీస్పూ//
గ్రీన్ చిల్లీ సాస్. 2 టీస్పూ//
ఉప్పు.. తగినంత
తయారు చేయు విధానం :
ముందుగా అరటికాయల్ని తొక్క తీసి ముక్కలుగా కోసుకోవాలి.
కార్న్‌ఫ్లోర్‌లో మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, గ్రీన్ చిల్లీసాస్, టేస్టింగ్‌సాల్ట్, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్, కొద్దిగా నీరు పోసి జారుగా కలుపుకోవాలి.
గుజ్జులా తయారైన దీన్ని అరటికాయ ముక్కలకు పట్టించి కొద్దిసేపు ఊరనివ్వాలి.
బాణెలి లో నూనె పోసి, బాగా కాగాక అరటికాయ ముక్కల్ని పకోడీల మాదిరిగా దోరగా వేయించాలి.
వేగిన ముక్కల్ని నూనె వార్చి ఉంచుకోవాలి. బాణిలి లో కొద్దిగా నూనె ఉంచి, మిగిలిన దాన్నంతా వేరే పాత్రలోకి వంపేయాలి.
ఇప్పుడు ఈ బాణిలి ని వేడి చేసి పచ్చిమిర్చి, అరటికాయ ముక్కల్ని వేసి మళ్లీ వేయించాలి. చివరగా కరివేపాకు చల్లి, గరిటెతో కలిపి దించేయాలి.

0 comments:
Post a Comment