Monday, February 4, 2013

బంగాలదుంప కూర


బంగాలదుంప కూర

కావలసినవి :




బంగాలదుంపలు - 2


ఉల్లిపాయలు - 2


పచ్హిమిరపకాయలు - 4


అల్లంవెల్లుల్లి పేస్టు - 1/2 tbl spoon


గరం మసాలా - 1/2 tbl spoon


కారం - 1 tbl spoon


ఉప్పు


పసుపు
నునె - 3 tbl spoons.

కొత్తిమెర




తయారుచేసే విదానం :




1. ఒక పాన్ లో నునే వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు , పచ్హిమిరపకాయలు వేసి వేయించాలి . అది కొంచం వేగాక అందులో అల్లంవెల్లులి పేస్టు , గరం మసాల వేసి వేయించాలి .



2. ఇప్పుడు బంగాలదుంప ముక్కలు అందులో వేసి వేయించాలి . అది వేగాక అందులో కారం , పసుపు , ఉప్పు వేసి వేయించాలి .



3. ఇప్పుడు అందులో నీల్లు వేసి మొత పెట్టాలి. బంగాలదుంప ముక్కలు వుడికినాక దింపేముందు కొత్తిమెర వెయ్యాలి.

0 comments:

Post a Comment