క్యాబేజీ వడియాలు
కావలసినవి :
మినపప్పు ఒక కిలో ,
క్యాబేజీ అర కిలో
, అల్లం రెండు అంగుళాల ముక్క
, ఉప్పు సరిపడా ,
జీలకర్ర 2 చెంచాలు ,
పచ్చిమిర్చి 100 గ్రా
తయారీ :
మినపప్పును రాత్రి నానబెట్టి ఉదయాన్నే పొట్టు అంతా పోయేలా కడిగి నీళ్ళు ఓడ్చి గ్రైన్దర్ లో వేసి
రుబ్బాలి . తగినంత ఉప్పు వేసి రుబ్బాలి. కొంచెం నీరు పోస్తూ మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.
ఈ లోపి క్యాబేజీ ని కడిగి సన్నని ముక్కలు కట్ చేసుకోవాలి .
అల్లం, మిర్చి, జీర మిక్సీ వేయాలి.
రుబ్బిన పిండికి రెండిటిని కలిపి ప్లాస్టిక్ పేపర్ మీద చక్కగా వడియాలు పెట్టి ఎండనివ్వాలి.
రెండు రోజులు ఎండబెట్టి బాగా ఎండిన తరువాత తీసి నిల్వ ఉంచుకొని అవసరమైనప్పుడు నూనెతో వేపుకోవాలి.

0 comments:
Post a Comment