గోధుమ అట్టు
గోధుమ పిండి - పావు కిలో
నూనె - 100 గ్రా
పుల్లని మజ్జిగ - తగినంత
పచ్చిమిర్చి - 10
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 2
తయారు చేసే విధానం...
పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా సన్న గా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. గోధుమపిండి మజ్జిగలో వేసి బాగా గరిటె జారుగా కలిపి ఉప్పు, మిర్చి ముక్కలు వేసి కలియబెట్టాలి. స్టౌ వెలిగించి పెనం వేడిచేసి, పిండి బాగా కలుపు కొని, అట్టు పొయ్యాలి. ప్రతీ అ ట్టుకి పిండి బాగా కలుపుతుండాలి. లేక పోతే పిండి అడుక్కు జారిపోయి అట్టు వేసేందుకు గరిట్లోకి మజ్జిగతేట మాత్ర మే వస్తుంది సుమా!

0 comments:
Post a Comment