బియ్యపు పిండి వడియాలు;
కావలసినవి :
బియ్యం ఒక కిలో ,
నువ్వు పప్పు 100 గ్రా ,
పచ్చిమిర్చి 50 గ్రా ,
జీలకర్ర 4 స్పూనులు ,
ఉప్పు సరిపడా
తయారీ :
బియ్యం కడిగి ఆరనిచ్చి పిండి పట్టించాలి. 1 కి 5 చొప్పున కొలతలో నీరు తీసుకోవాలి. 1 కొలతలో పిండిని జారుగా కలుపుకొని , మిగతా కొలతను ఎసరు పెట్టుకోవాలి.
మరిగిన ఎసరులో ఈ పిండిని కొంచెం కొంచెంగా పోస్తూ తలపెట్టి నూరిన పచ్చిమిర్చి , జీర, నువ్వుపప్పు
ముద్దను మరిగే పిండిలో వేసి బాగా కలిపి ప్లాస్టిక్ పేపర్ మీద వడియలుగా పెట్టుకుని రెండు రోజులు బాగా ఎండబెట్టి తీసి నిల్వ పెట్టుకోవాలి.

0 comments:
Post a Comment