క్యారెట్ ఉల్లిపాయ దోసె
క్యారెట్ల లో అన్ని పోషకాల లోకెల్లా విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది . విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది . చరమ సౌందర్యాన్ని పెంచుతుంది. క్యారట్లలో ఉండే ఫాల్ కారినాల్ .. కాన్సర్ ను నిరోదిస్తుంది, ఉడక బెట్టి తినాలి. యాంటి ఆక్సిడెంట్ గా పనిచేసి శరీరములోని చెడు పదార్ధాలను తొలగిస్తుంది, శరీర వ్యాదినిరోధక శక్తిని పెంచుతుంది.
కావలసిన పదార్థాలు:-
మినపప్పు: 1cup
ఉప్పుడుబియ్యం/మామూలు బియ్యం : 2glass
కారట్ తురుము : 1cup
ఉల్లిపాయల తరుగు: 1cup
కొత్తిమీర తరుగు: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యం,మినప్పప్పు శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకొని, తగినంత ఉప్పు కలిపి దోసె పిండిని రాత్రంతా నానబెట్టుకోవాలి.
పిండి రాత్రంతా నాని వుంటే దోసెలు బాగా పొంగి రుచిగా వుంటాయి.(దోసె మెత్తగా బ్రౌన్ కలర్ రావాలనుకొంటే బియ్యం నానబెట్టేటప్పుడు అందులో ఒక చెంచా కందిపప్పు, అరచెంచా శెనగప్పు, కొద్దిగా మెంతులు వేసి నానబెట్టుకోవాలి)పిండి రుబ్బేటప్పుడు కొద్దిగా అన్నం కలుపుకొంటే దోసె మెత్తగా వస్తుంది.
2. మరుసటి రోజు ఉదయం పెనం వేడి చేసి కొంచెం నూనె వేసుకుని,దోసె వేసి ఇష్టమైన వాళ్ళు ఒక వైపు మాత్రమే దోసెను వేయించి రెండో వైపు, కారట్, ఉల్లిపాయలు,కొత్తిమీర, వేసి
మూతపెట్టి తక్కువ మంట మీద కుక్ చేసుకోవచ్చు.
3. కొందరికి రెండో వైపు కూడా అట్టు క్రిస్పీగా కావాలనుకుంటేరెండు వైపులా దోసెను కాల్చుకుని, ఒక వైపు ఇలా కారట, ఉల్లి, పచ్చిమిర్చి
కొత్తిమీర తరుగు వేసి ఉడికించుకోవచ్చు .. అంతే క్యారెట్ ఉల్లిపాయ దోసె రెడీ. ఈ దోసెలను పల్లీల చెట్నీ, కారప్పొడి లేదా కొబ్బరి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.

0 comments:
Post a Comment