చోలే
కావలసినవి
కాబూలీ శన గలు - 250 గ్రా.
ఉల్లి తరుగు - 50 గ్రా.
టొమాటో తరుగు - 75 గ్రా.
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
బిరియానీ ఆకులు - మూడు
పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.
మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూను చొప్పున
గరంమసాలా - పావు టీ స్పూను
ఉప్పు - తగినంత
- తయారి
శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్‌లో సుమారు అరగంటసేపు ఉడికించాలి.
బాణలిలో కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు వేసి దోరగా వేయించాలి.
ఉడికించుకున్న శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి.
మూడు నాలుగు నిముషాల తరవాత నీరు లేకుండా శనగలు, ఉప్పు బాణలిలో వేసి కలిపి, కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

0 comments:
Post a Comment