గుత్తి వంకాయ మసాలకూర:-
కావలసిన సామగ్రి:-
1/2 కేజీ నీటి వంకాయలు
3 ఉల్లిపాయలు
చిన్న అల్లం ముక్క
2 స్పూన్స్ ధనియాలు
1/2 చిప్ప కొబ్బరిముక్క
1 స్పూన్ గసగసాలు
పెద్ద నిమ్మకాయంత చింతపండు
ఉప్పు తగినంత
1/2 స్పూన్ జీలకర్ర
చిటికెడు పసుపు
తగినంత నూనె
1 స్పూన్ పొడికారం
2 యాలకులు
(పోపు సామగ్రి: సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,ఎ ండుమిరపకాయలు,కరివేపాకు,కొత ్తిమీర)
(వంకాయలు తప్పించి మిగిలిన సామాన్లు అన్ని కలిపి మిక్సీలో వేసి మసాలా ముద్దని సిద్దంగా ఉంచుకోవాలి)
తయారుచేయు విధానం:-వంకాయలని 4 చీలికలుగా చేసుకోవాలి(కాని కాయ విడిపోకుండ గుత్తి విడకండ చూసుకోవాలి ).ముందుగ స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి వంకాయలు వేసి చింతపండు రసాన్ని వేసి ఉప్పు పసుపు వేసి కొద్ది సేపు ఉడికించాలి.పూర్తిగా వంకాయలు మెత్తబడకూడదు.ఉడికిన తరవాత చింతపండు నీటిని వంపి కాయల్ని పక్కన వేరే డిష్ లో ఉంచాలి......ఇప్పుడు బాణలిలో కొంచం ఎక్కువగా నూనెవేసి, పోపు దినుసులు వేసి, ముందుగా సిద్దంగా ఉంచుకున్న మసాలా ముద్దని పోపు వేగిన తరవాత వేసి.........మసాలా యొక్క పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న గుట్టివంకాయల్ని వేసుకోవాలి.......ఇప్పుడు ఒక గ్లాసుడు నీరు పోసి,పొడి కారము వేసుకొని కూర దగ్గరయ్యేంతవరకు ఉంచి స్టవ్ మీద నుండి దించుకోవటమే.......అంతే.... ...ఘుమఘుమలాడే గుత్తివంకాయ మసాలా కూర రెడీ..........
కావలసిన సామగ్రి:-
1/2 కేజీ నీటి వంకాయలు
3 ఉల్లిపాయలు
చిన్న అల్లం ముక్క
2 స్పూన్స్ ధనియాలు
1/2 చిప్ప కొబ్బరిముక్క
1 స్పూన్ గసగసాలు
పెద్ద నిమ్మకాయంత చింతపండు
ఉప్పు తగినంత
1/2 స్పూన్ జీలకర్ర
చిటికెడు పసుపు
తగినంత నూనె
1 స్పూన్ పొడికారం
2 యాలకులు
(పోపు సామగ్రి: సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,ఎ
(వంకాయలు తప్పించి మిగిలిన సామాన్లు అన్ని కలిపి మిక్సీలో వేసి మసాలా ముద్దని సిద్దంగా ఉంచుకోవాలి)
తయారుచేయు విధానం:-వంకాయలని 4 చీలికలుగా చేసుకోవాలి(కాని కాయ విడిపోకుండ గుత్తి విడకండ చూసుకోవాలి ).ముందుగ స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి వంకాయలు వేసి చింతపండు రసాన్ని వేసి ఉప్పు పసుపు వేసి కొద్ది సేపు ఉడికించాలి.పూర్తిగా వంకాయలు మెత్తబడకూడదు.ఉడికిన తరవాత చింతపండు నీటిని వంపి కాయల్ని పక్కన వేరే డిష్ లో ఉంచాలి......ఇప్పుడు బాణలిలో కొంచం ఎక్కువగా నూనెవేసి, పోపు దినుసులు వేసి, ముందుగా సిద్దంగా ఉంచుకున్న మసాలా ముద్దని పోపు వేగిన తరవాత వేసి.........మసాలా యొక్క పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న గుట్టివంకాయల్ని వేసుకోవాలి.......ఇప్పుడు ఒక గ్లాసుడు నీరు పోసి,పొడి కారము వేసుకొని కూర దగ్గరయ్యేంతవరకు ఉంచి స్టవ్ మీద నుండి దించుకోవటమే.......అంతే....
0 comments:
Post a Comment