Friday, February 15, 2013

ఉల్లిపాయ వడియాలు

ఉల్లిపాయ వడియాలు

కావలసినవి :

ఉల్లిపాయలు ఒకటిన్నర కేజీ 

పచ్చిమిర్చి 100 గ్రా

మినపప్పు అర కేజీ

ఉప్పు తగినంత

తయారీ :

ఉల్లిపాయ పచ్చిమిర్చి సన్నగా చీలికలుగ తరిగిపెట్టాలి. ఉప్పు రాసి ఉల్లిపాయ ముక్కలు బాగా పిసకాలి.

పప్పు నానబెట్టి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి. పిండితో ఉల్లిపాయ ముక్కలు కలిపి ఎండలో తడిగుడ్డపై

వడియాలు పెట్టాలి. వేయించితే ఉల్లిపాయ పకోడిలా ఘుమఘుమలడతాయి.

0 comments:

Post a Comment