కావలసిన పదార్థాలు:
బంగాళదుంపలు: 2 కొత్తిమీర: ఒక కట్ట జీలకర్ర: 1tsp గరం మసాల: 1tsp పసుపు:
1tsp అల్లం
వెల్లుల్లి ముద్ద: 1tbsp పచ్చిమిరపకాయలు: 4 ఉల్లిపాయలు: 2 గోధుమ పిండి: 3cups నెయ్యి లేదా నూనె: కావలసినంత ఉప్పు - రుచికి సరిపడ తయారు చేయు విధానం: 1. గోధుమ పిండిలో
కొద్దిగా ఉప్పు, కొద్దిగా నూనె, నీరు పో సి తడిపి ముద్దగా చేసి పక్కన పెట్టుకోవాలి. 2. బంగాళదుంపలను
మెత్తగా ఉడికించుకొని, మెత్తగా చిదిమి పెట్టుకోవాలి. 3. తర్వాత పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కలిపి
మిక్స్ లో వేసి పేస్ట్ చేసుకొని దాన్ని బంగాళదుంపలకు కలుపుకోవాలి. 4. ఇప్పుడు
అందులోనూనెలో వేయించిన జీలకర్ర,
గరం మసాల,
పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. అన్నీ కలుపుకున్న తరువాత చిన్న చిన్న ఉండలుగా
చేసుకోవాలి. 5. గోధుమ పిండిని చిన్న చిన్న పూరీలుగా వత్తుకొని, ఒక్కొక్క దాని మధ్యలో బంగాళాదుంప ఉండను
పెట్టి, నాలుగు
మూలలు మడిచి, మం దంగా పెద్ద పెద్ద పూరీలుగా వత్తుకోవాలి. 6. పెనం లేదా పాన్ మీద నెయ్యి లేదా నూనె
వేసి వేడయ్యాక ఆలూ పరోట వేసి రెండువైపులా బాగా కాల్చుకోవాలి. అంతే ఆలూ పరోట రెడీ. అవసరమైతే
పల్లీల చెట్నీతో వేడివేడిగా చాలా రుచిగా ఉంటాయి.
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2013
(334)
-
▼
February
(66)
- టమోటో నువ్వుల పచ్చడి
- మష్రూమ్ మసాలా
- గార్లిక్ రైస్
- ఉల్లిపాయతో వంటలు
- కడై వెజ్
- మష్రూమ్ మసాలా
- చోలే
- ఆలూ పరోటా
- టమోటో నువ్వుల పచ్చడి
- ముల్లంగి పరోటా
- వెజిటేబుల్ కట్లెట్
- సర్వపిండి అప్పాలు
- అన్నం కట్లెట్
- బటర్ రైస్ ఉండలు
- వంకాయ బటర్ మసాలా కావలసిన పదార్థాలు :
- గుత్తి వంకాయ మసాలకూర:-
- కాకరకాయ పులుసు బెల్లం కూర:-
- మొక్కజొన్న కట్లెట్ (Sweetcorn Cutlet)
- క్యారెట్ గీ రైస్
- కొంకనీ సాంబార్
- * ఆనియన్ దోసె
- గుమ్మడికాయ బజ్జీలు
- పెసర గారెలు
- గోధుమ అట్టు
- ఉల్లిపాయ పులుసు
- పాలకూర పకోడీ
- మసాలా పూరీలు
- సగ్గుబియ్యంతో.... మురుకులు,
- అరటి వడలు
- పిండి మిరియం
- వెల్లుల్లి వంకాయ వేపుడు
- మజ్జిగ మిరపకాయలు , పెరుగు మిరపకాయలు , లేక చల్ల మిర...
- బటన్ వడ
- అల్లం - సగ్గుబియ్యం వడియాలు;
- బియ్యపు పిండి వడియాలు;
- క్యాబేజీ వడియాలు
- ఉల్లిపాయ వడియాలు
- మసాలా కాకరకాయ
- ! వెరైటీ వంకాయ కూర !!
- సగ్గు బియ్యం రోటి
- పరోటా
- రైస్ పరోటా
- రవ్వ దోసె
- కాకరకాయ మసాలా
- సగ్గుబియ్యం పెసరపప్పు ఉప్మా
- ఓట్స్ దోశ
- కార్న్ చెక్కలు
- బొబ్బట్లు
- బ్రెడ్ పకోడి
- వెల్లుల్లి చారు
- మెంతి పెరుగు
- రుచికరమైన వంకాయ బోండా
- కాలీఫ్లవర్ పకోడీలు
- సొరకాయ హల్వా
- సొరకాయ దోసె
- క్యారెట్ ఉల్లిపాయ దోసె
- బెంగుళూరు వంకాయతో....... పెరుగు చట్నీ
- బంగాలదుంప కట్లెట్
- బ్రెడ్ ఉప్మా
- బంగాలదుంప కూర
- * జీడిపప్పు వెజ్ పకోడి
- క్యాబేజీ వడ
- సగ్గుబియ్యం ఉప్మా
- క్యాప్సికం ష్టఫ్ చేసిన కూర
- అరటికాయ మసాలా కర్రీ
- బెండకాయ పకోడీ
-
▼
February
(66)
Wednesday, February 20, 2013
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment