Monday, February 4, 2013

క్యాబేజీ వడ

క్యాబేజీ వడ

కావాల్సిన పదార్థాలు : క్యాబేజీ తరుము : 2 కప్పులు, మినపప్పు : 2 కప్పులు, నూనె : సరిపడ కరివేపాకు : రెండు రిబ్బలు, జీలకర్ర : 2 స్పూన్లు, ఉప్పు : తగినంత

cabbbage vada

తయారు చేయు విధానం : మినపప్పును రెండు మూడు గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి. దీనితో క్యాబేజీ తురుము వేసి బాగా కలపాలి. అనంతరం కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి కలపాలి. స్టవ్‌ వెలిగించి బాణలి పెట్టి నూనె వేయండి. నూనె కాగాక వడల్లాగా వేయండి. అంతే వేడి వేడి క్యాబేజీ వడ రెడీ
 
0 comments:

Post a Comment