బ్రెడ్ ఉప్మా
కావలసినవి
బ్రెడ్ 8 స్లైసులు
టొమాటో 2
పచ్చిమిర్చి 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/4 tsp
కరివేపాకు 1 tbsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp
తయారుచేయు విధానం
ముందుగా బ్రెడ్ ను చిన్న చదరపు ముక్కలుగ చేసి పెట్టుకోవాలి.కావాలంటె ఈ ముక్కలను నూనెలో ఎర్రగా కాల్చి పెట్టుకోవచ్చు.ఉల్లిపాయలు,ప చ్చిమిర్చి సన్నగా తరిగి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణి పెట్టి నూనె వేడి చేసిఆవాలు, జీలకర్ర, మినప్పప్పు,కరివేపాకు వేసి కొద్దిగా వేపి తరిగిన ఉల్లిపాయలు,పచ్చిమిర్చి,పసు పు వేసి వేపాలి.ఇప్పుడు బ్రెడ్ ముక్కలు తగినంత ఉప్పు వేసి అన్నిబాగా కలిపి మూత పెట్టాలి.ఓ ఐదు నిమిషాల తర్వాత కొత్తిమిర చల్లి దించేయండి. ఇది చాలా తొందరగా అయ్యే టిఫిన్.
కావలసినవి
బ్రెడ్ 8 స్లైసులు
టొమాటో 2
పచ్చిమిర్చి 3
ఆవాలు 1/4 tsp
జీలకర్ర 1/4 tsp
మినప్పప్పు 1/4 tsp
కరివేపాకు 1 tbsp
పసుపు 1/4 tsp
ఉప్పు తగినంత
నూనె 2 tbsp
తయారుచేయు విధానం
ముందుగా బ్రెడ్ ను చిన్న చదరపు ముక్కలుగ చేసి పెట్టుకోవాలి.కావాలంటె ఈ ముక్కలను నూనెలో ఎర్రగా కాల్చి పెట్టుకోవచ్చు.ఉల్లిపాయలు,ప
0 comments:
Post a Comment