కావలసిన పదార్ధాలు - కందిపప్పు - అరకప్పు వెల్లుల్లి రెకలు - పది ఇంగువ - చిటికెడు చింతపండు - నిమ్మకాయ సైజు కొత్తిమిర - ఒక కట్ట కరీవేపాకు - రెండు రెబ్బలు పంచదార - ఒక టీ స్పూన్ ఉప్పు - తగినంత రసం పొడి కోసం - ఎండుమిర్చి - మూడు ధనియాలు,జిలకర్ర - ఒక టీ స్పూన్ కందిపప్పు,మిరియాలు - ఒక టీ స్పూన్ కరివేపాకు - ఒక కప్పు వీటన్నింటిని నూనె లేకుండా వేయించుకుని మెత్తగా పొడిలా చేసుకొవాలి. | |
తయారుచేయు విధానం - చింతపండు గుజ్జుకు రెండుకప్పుల నీరు పొసి దానిలో వెల్లుల్లి రేకలు,ఇంగువ,తగినంత ఉప్పు,రసం పొడి పంచదార వేసి మరగనివ్వాలి.దీనికి ఉడికించిన కందిపప్పు చేర్చి మరికొన్ని నీళ్ళు పొసి మరగనివ్వాలి.బాగా మరిగాక నూనె వేడిచేసి ఆవలు,జిలకర్ర తాలింపు వేస్తే సరిపొతుంది.చివరగా కొత్తిమిర చేరిస్తే సరిపొతుంది.
|
ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2013
(334)
-
▼
February
(66)
- టమోటో నువ్వుల పచ్చడి
- మష్రూమ్ మసాలా
- గార్లిక్ రైస్
- ఉల్లిపాయతో వంటలు
- కడై వెజ్
- మష్రూమ్ మసాలా
- చోలే
- ఆలూ పరోటా
- టమోటో నువ్వుల పచ్చడి
- ముల్లంగి పరోటా
- వెజిటేబుల్ కట్లెట్
- సర్వపిండి అప్పాలు
- అన్నం కట్లెట్
- బటర్ రైస్ ఉండలు
- వంకాయ బటర్ మసాలా కావలసిన పదార్థాలు :
- గుత్తి వంకాయ మసాలకూర:-
- కాకరకాయ పులుసు బెల్లం కూర:-
- మొక్కజొన్న కట్లెట్ (Sweetcorn Cutlet)
- క్యారెట్ గీ రైస్
- కొంకనీ సాంబార్
- * ఆనియన్ దోసె
- గుమ్మడికాయ బజ్జీలు
- పెసర గారెలు
- గోధుమ అట్టు
- ఉల్లిపాయ పులుసు
- పాలకూర పకోడీ
- మసాలా పూరీలు
- సగ్గుబియ్యంతో.... మురుకులు,
- అరటి వడలు
- పిండి మిరియం
- వెల్లుల్లి వంకాయ వేపుడు
- మజ్జిగ మిరపకాయలు , పెరుగు మిరపకాయలు , లేక చల్ల మిర...
- బటన్ వడ
- అల్లం - సగ్గుబియ్యం వడియాలు;
- బియ్యపు పిండి వడియాలు;
- క్యాబేజీ వడియాలు
- ఉల్లిపాయ వడియాలు
- మసాలా కాకరకాయ
- ! వెరైటీ వంకాయ కూర !!
- సగ్గు బియ్యం రోటి
- పరోటా
- రైస్ పరోటా
- రవ్వ దోసె
- కాకరకాయ మసాలా
- సగ్గుబియ్యం పెసరపప్పు ఉప్మా
- ఓట్స్ దోశ
- కార్న్ చెక్కలు
- బొబ్బట్లు
- బ్రెడ్ పకోడి
- వెల్లుల్లి చారు
- మెంతి పెరుగు
- రుచికరమైన వంకాయ బోండా
- కాలీఫ్లవర్ పకోడీలు
- సొరకాయ హల్వా
- సొరకాయ దోసె
- క్యారెట్ ఉల్లిపాయ దోసె
- బెంగుళూరు వంకాయతో....... పెరుగు చట్నీ
- బంగాలదుంప కట్లెట్
- బ్రెడ్ ఉప్మా
- బంగాలదుంప కూర
- * జీడిపప్పు వెజ్ పకోడి
- క్యాబేజీ వడ
- సగ్గుబియ్యం ఉప్మా
- క్యాప్సికం ష్టఫ్ చేసిన కూర
- అరటికాయ మసాలా కర్రీ
- బెండకాయ పకోడీ
-
▼
February
(66)
Thursday, February 7, 2013
వెల్లుల్లి చారు
Published :
Thursday, February 07, 2013
Author :
sukanya
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment