రవ్వ దోసె
కావలసిన పదార్ధాలు :
మినపప్పు : పావు కేజీ
బియ్యం : పావు కేజీ
రవ్వ : పావు కేజీ
తయారు చేయు విధానం :
మినపప్పుని మూడు గంటల ముందు నానపెట్టాలి, తరువాత నానిన పప్పుని బాగా కడిగి పొట్టు తియ్యాలి. అలా కడిగిన మినపప్పులో బియ్యం వేసి ఒక గంట నాననివ్వాలి. ఇప్పుడు నానిన పప్పుబియ్యం కలిపి మెత్తగా రుబ్బాలి. దీనిలో రవ్వ కలిపి కొంచెం నీరు, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి నాలుగు గంటలు వుంచితే దోసె వెయ్యటానికి పిండి రెడి అవ్వుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి అట్లరేకు పెట్టి కాస్త నూనె వేసి దోసె వెయ్యటమే.
కావాలంటే ఉల్లి, మిర్చి, అల్లం, జీలకర్ర వేసుకోవచ్చు. లేదంటే ప్లేన్ దోసె వేసుకోవచ్చు.

0 comments:
Post a Comment