దోసకాయ పప్పు
కావాల్సిన పదార్ధాలు ;-
కంది పప్పు - అరగ్లాసు
దోసకాయ -ఒకటి
ఉప్పు - 1 టీ స్పూన్
మినపపప్పు - 2టీ స్పూన్స్
ఇంగువ - పావు టీ స్పూన్
పచ్చిమిరపకాయలు - 6
ఎండుమిరపకాయలు - 5
ఆవాలు - అర టీ స్పూన్
జీలకర్ర - 1 టీ స్పూన్
మెంతిగింజలు - 4
కరివేపాకు - 2 రెమ్మలు
తయారు చేసే విధానం;-
ముందుగ
ఒక గిన్నెలో కందిపప్పును వేసి అందులో మునిగే వరకు నీళ్ళు పోసి స్టవ్ మీద
పెట్టి వుడకనివ్వాలి.పప్పు మెత్తబడగానే దోసకాయ ముక్కలు,పచ్చిమిరప
ముక్కలు,ఉప్పు వేసి బాగా కలిపి మరి కొంచం నీళ్ళు పోసి వుడకనివ్వాలి.వుడికిన
తరవాత పప్పును దించి ఒక చిన్న బాండి ని పెట్టి దానిలో 2 టీ స్పూన్స్ నూనే
వేసి మినపపప్పు,ఆవాలు,మెంతిగింజల ు,జేలకర్ర,ఇంగు
వ,ఎండుమిర్చి ముక్కలు
వేసి పోపు దోరగా వేగాక కరివేపాకును కూడా వేసి చితపలడగానే పోపును పప్పులో
వేసి బాగా కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే దోసకాయ పప్పు రెడీ.

వేసి మినపపప్పు,ఆవాలు,మెంతిగింజల
వ,ఎండుమిర్చి ముక్కలు
వేసి పోపు దోరగా వేగాక కరివేపాకును కూడా వేసి చితపలడగానే పోపును పప్పులో
వేసి బాగా కలపాలి.అంతే ఘుమ ఘుమ లాడే దోసకాయ పప్పు రెడీ.
0 comments:
Post a Comment