ఉప్మా
కావాల్సిన పదార్ధాలు ;-
బొంబాయి రవ్వ -ఒక పెద్ద గ్లాస్
పచ్చిబఠానీలు -అర కప్పు
అల్లం -అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు -9
ఉప్పు -ఒక టీ స్పూన్
నూనె -ఒక గరిటెడు
నెయ్యి -మూడు టీ స్పూన్స్
సెనగపప్పు -ఒక టేబుల్ స్పూన్
మినపపప్పు -అర టేబుల్ స్పూన్
ఆవాలు -అర టీ స్పూన్
జీలకర్ర -ఒక టీ స్పూన్
కరివేపాకు -మూడు రెమ్మలు
నీళ్ళు -ఒకటిన్నర గ్లాస్
తయారు చేసే విధానం ;-
ముందుగ
ఒక గిన్నెలో నునే పోసి,నెయ్యి కూడా వేసి,పోపు దినుసులన్నీ వేసి స్టవ్ మీద
పెట్టి దోరగా వేగాక అల్లం,పచ్చిమిరపకాయలను మెత్తగా గ్రైండ్ చేసి
పెట్టుకోవాలి ముందే .పోపు దోరగా వేగాక ఈ పేస్టు నీ అందులో
వేసి,కరివేపాకును,ఉప్పును,బ ఠానిలను కూడా అందులోనే వేసి ఒక ఐదు నిముషాలు
వేగనిచ్చి ఒకటిన్నర గ్లాస్ నెలలు పోసి బాగా మరగ నివ్వాలి.నీళ్ళు మరిగి
బుడగలు వచ్చే టైములో మంట తగ్గించి బొంబాయి రవ్వను ఒక చేత్తో గిన్నెలో
కొద్ది కొద్దిగా పోస్తూ,మధ్యలో ఆగకుండా పోస్తూ రెండో చేత్తో ఉండకట్టకుండా
కలుపుతూ వుండాలి.మొత్తం రవ్వ పోసేసాక మొత్తం బాగా కలియదిప్పి ఒక ఐదు
నిముషాలుంచి దించేయాలి.అంతే వేడి వేడి రుచికరమైన ఉప్మా రెడీ. దీనిలో జీడి
పప్పు, ఆలు ముక్కలను కూడా ఇష్ట మున్నవారు వేసుకోవచ్చును.
కావాల్సిన పదార్ధాలు ;-
బొంబాయి రవ్వ -ఒక పెద్ద గ్లాస్
పచ్చిబఠానీలు -అర కప్పు
అల్లం -అంగుళం ముక్క
పచ్చిమిరపకాయలు -9
ఉప్పు -ఒక టీ స్పూన్
నూనె -ఒక గరిటెడు
నెయ్యి -మూడు టీ స్పూన్స్
సెనగపప్పు -ఒక టేబుల్ స్పూన్
మినపపప్పు -అర టేబుల్ స్పూన్
ఆవాలు -అర టీ స్పూన్
జీలకర్ర -ఒక టీ స్పూన్
కరివేపాకు -మూడు రెమ్మలు
నీళ్ళు -ఒకటిన్నర గ్లాస్
తయారు చేసే విధానం ;-
ముందుగ
ఒక గిన్నెలో నునే పోసి,నెయ్యి కూడా వేసి,పోపు దినుసులన్నీ వేసి స్టవ్ మీద
పెట్టి దోరగా వేగాక అల్లం,పచ్చిమిరపకాయలను మెత్తగా గ్రైండ్ చేసి
పెట్టుకోవాలి ముందే .పోపు దోరగా వేగాక ఈ పేస్టు నీ అందులో
వేసి,కరివేపాకును,ఉప్పును,బ
వేగనిచ్చి ఒకటిన్నర గ్లాస్ నెలలు పోసి బాగా మరగ నివ్వాలి.నీళ్ళు మరిగి
బుడగలు వచ్చే టైములో మంట తగ్గించి బొంబాయి రవ్వను ఒక చేత్తో గిన్నెలో
కొద్ది కొద్దిగా పోస్తూ,మధ్యలో ఆగకుండా పోస్తూ రెండో చేత్తో ఉండకట్టకుండా
కలుపుతూ వుండాలి.మొత్తం రవ్వ పోసేసాక మొత్తం బాగా కలియదిప్పి ఒక ఐదు
నిముషాలుంచి దించేయాలి.అంతే వేడి వేడి రుచికరమైన ఉప్మా రెడీ. దీనిలో జీడి
పప్పు, ఆలు ముక్కలను కూడా ఇష్ట మున్నవారు వేసుకోవచ్చును.
0 comments:
Post a Comment