వంకాయ..మామిడికాయ పులుసు కావలసినవి
వంకాయలు 1/2 కిలో
మామిడికాయ 1
జీడిపప్పు 10
ఆవాలు.జీలకర్ర ,1 స్పూన్
బియ్యంపిండి 1 స్పూన్
నూనె 2 స్పూన్స్
కారం 1 స్పూన్
పసుపు చిటికెడు
తయారుచేయువిదానం వంకాయ,మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలిముక్కలుమునిగేలనీ రుపో సిఉ ప్పు,జీడిపప్పు ,పసుపువేసిస్టవ్ మీద పెట్టి ఉడికించాలి ముక్కలు బాగా మెత్తగా అయ్యాక 1 స్పూన్ బియ్యంపిండిలో కొంచెం నీరు పోసి కలిపి పులుసులో కలిపితే బాగా కలుస్తుంది పోపు వేయించి 1 స్పూన్ కారం వేసుకుని స్టవ్ ఆఫ్ చెయ్యాలి 1 స్పూన్ ఆవపొడినూరుకుని1 స్పూన్ నూనె వేసి కలిపితేవంకాయ.మామిడికాయ పులుసు బాగుంటుంది
వంకాయలు 1/2 కిలో
మామిడికాయ 1
జీడిపప్పు 10
ఆవాలు.జీలకర్ర ,1 స్పూన్
బియ్యంపిండి 1 స్పూన్
నూనె 2 స్పూన్స్
కారం 1 స్పూన్
పసుపు చిటికెడు
తయారుచేయువిదానం వంకాయ,మామిడికాయ ముక్కలు కట్ చేసుకోవాలిముక్కలుమునిగేలనీ
0 comments:
Post a Comment