Sunday, March 3, 2013

రైస్ వడ

రైస్ వడ



కావలసిన పదార్థాలు:
బాయిల్డ్ రైస్ - ఒకటిన్నర కప్పులు
పెరుగు - కప్పు
ఎండు మిర్చి - ఆరు
కొబ్బరి తురుము - మప్పావు కప్పు
ఇంగువ - పావు టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి తగినంత

తయారు చేసే పద్దతి:
- పెరుగులో బియ్యం, ఎండు మిర్చిలను మూడు గంటలు నానబెట్టాలి
- తర్వాత వీటికి ఇంగువ, కొబ్బరి, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి
- బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత ఆ మిశ్రమాన్ని ప్లాస్టిక్ కాగితంపై వడల్లా వత్తి వేయించి తీయాలి

0 comments:

Post a Comment