అరటికాయ -ఉల్లికారం
కావలసినవి
అరటికాయలు-4
నూనె-50 gm
ఉల్లిపాయలు-1/4 కిలో
పసుపు-1/4 tsp
అల్లం-చిన్న ముక్క
ఉప్పు-తగినంత
అల్లం వెల్లుల్లి-1 tsp
ధనియాలు-1 tsp
గసగసాలు-1 tsp
తయారుచేయు విధానం
అరటికాయలు పెచ్చు తీసి చక్రాలుగా తరిగి మజ్జిగలో వేసి, బాణలిలో నీరు పోసి, అరటికాయ ముక్కలు వేసి ఒక పొంగు వచ్చేవరకు ఉడికించి దించేసి చిల్లుల పళ్ళెములో వార్చాలి. ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి, ధనియాలు, గసగసాలు కలిపి మెత్తగా నూరాలి. బాణలిలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముద్ద వేయించి అరటిముక్కలువేసి ఉప్పు,కారం పసుపు వేసి కలిపి మూత వుంచి వేగిన తర్వాత దించేయాలి.

0 comments:
Post a Comment