Sunday, March 3, 2013

గోధుమరవ్వ దోస

గోధుమరవ్వ దోస 

కావలసిన పదార్థాలు :దోసపిండి -ఆరకప్పు,గోధుమరవ్వ -మూడుకప్పులు,పచ్చిమీర్చి -మూడు,టమాటాలు -ఒకటి,ఉల్లిపాయలు -ఒకటి ,జిలకర -ఒకస్పూన్,కరపకు -నాలుగుఆకులు,కొతిమీర -కట్ట,ఆవాలు -ఒకస్పూన్ ,ఉప్పు -కొద్దిగా,నూన-పావు కప్పు,.
తయారీ విధానం:గోధుమరవ్వనుశుబ్రముగా కడిగి నీళ్ళలో నానపెట్టుకోవాలి.గంటతరువాత అందులోపచ్చిమీర్చి,టమాటాలు,వేసి రుబ్బి పెట్టుకోవాలి.ఈ మిశ్రమాన్నిదోస పిండి కలిపితేసరిపోతుంది.ఈప్పుడు బాణలోనూనవేడి అయిన తరువాత ఆవాలు,జిలకర,ఉల్లిపాయలుముక్కలు,కరపకు,కొతిమీర,వైఇంచి ...దోస పిండిలో కలపాలి .పెనం కాలాకఈ పిండిని దోసలా వేయాలి.నూన ,నెయ్యి ,కలిచ్చితీయాలి .వేడి వేడి గోధుమరవ్వదోససిద్దం

0 comments:

Post a Comment