Sunday, March 3, 2013

దోసకాయ కూర :

దోసకాయ కూర :

కావలసిన పదార్దములు :--
దోసకాయ -ఒకటి 
పచ్చిమిరపకాయలు -ఆరు 
ఎండుమిర్చి -నాలుగు
నూనె - ఒక టీ స్పూన్
ఇంగువ -పావు టీ స్పూన్
మినపప్పు -ఒక స్పూన్
ఆవాలు- ఒక స్పూన్
మెంతులు - హాఫ్ స్పూన్
జీలకర్ర - టీ స్పూన్
పసుపు -ఒక టీ స్పూన్
కరివేపాకు - ఒక రెమ్మ
సాల్ట్ - తగినంత

తయారు చేయు విధానం :---ముందుగా నూనె వేసి బాండీలో పైన చెప్పిన పోపు దినుసులు అన్నీ వేసి పోపు వేగాక పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు వేసి ఒక నిమిషం
అయ్యాక దోసకాయ ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి తగినంత నీరు పోసి ఉడకనివ్వాలి .అంతే రుచికరమయిన దోసకాయ కూర రెడీ

0 comments:

Post a Comment