ఉల్లి బజ్జీ
ఓ కప్పు టీ మధ్యలో వేడివేడి బజ్జీలు లేదా పకోడీలు తింటుంటే ఆ నుభూతే వేరు. మిర్చి బజ్జీలు తింటే కడుపు మంట వచ్చే అవకాశ ముంటుంది కనుక వాటి స్థానంలో ఉల్లి బజ్జీలు అయితే కారం తక్కువ ఉంటుంది. వాటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం...!
కావలసిన పదార్థాలు...
3, 4 మధ్యస్థంగా గల ఉల్లి పాయలు(నిలువు చీలిలుగా కోయాలి). రుచికి ఉప్పు, వేయించడానికి తగినంత నూనె.
పిండికోసం...
ఒక కప్పు శనగపిండి, ఒక టీస్పూన్ కారం, ఒక టీస్పూన్ జీరపొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు బేకింగ్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల నూనె, ఒక టీస్పూన్ మిక్స్‌డ్ హెర్బ్‌స

తయారుచేసే విధానం...
ఉల్లిపాయలు కడిగి స్లైసులుగా కోశాక వాటికి ఉప్పు పట్టించి, పది నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత వాటి నుంచి నీటిని పిండేసి శనగపిండిలో క లపాలి. మిగతా పదార్థాలన్నీ కూడా క లపాలి. అవసరం అయితే నీరు ఉపయోగించాలి. మిశ్రమం మరీ జారుగా నూ, అలా అని గట్టిగానూ ఉండకూడదు. మధ్యస్థంగా ఉండే సెగపై నూనె వేడి చేసి, ఉల్లి, శనగపిండి మిశ్రమాన్ని స్పూన్ నిండుగా వేస్తూ, అన్నివైపులా కాల్చుకోవాలి. లేత బం గారు రంగులోకి వచ్చాక కిచెన్ పేప రుపై పరిచి, అదనపు నూనె తీశాక వేడివేడిగా వడ్డించాలి. పుదీనా లేదా కొత్తిమీర పచ్చడి లేదా టొమేటో కెచప్ నంజుకుని తింటే మహా రుచిగా ఉంటాయి.

0 comments:
Post a Comment