Saturday, July 11, 2015

• పుదీనా పకోడీ


• పుదీనా పకోడీ

కావలసిన పదార్థాలు:
పుదీనా ఆకులు - 1 కప్పు
శనగపిండి - 1 కప్పు
బియ్యం పిండి - పావు కప్పు
బొంబాయి రవ్వ - 1 టీస్పూను
పచ్చిమిర్చి - 3
ఉప్పు - తగినంత

తయారీ విధానం:
పుదీనా, పచ్చిమిర్చి మిక్సీలో ముద్దగా చేసుకోవాలి.
పుదీనా పేస్ట్‌, శనగపిండి, బియ్యం పిండి, బొంబాయి రవ్వ, ఉప్పులను కలిపి ముద్దగా చేసుకోవాలి.
బాండీలో నూనె వేడి చేసి పకోడీలు వేసి ఎర్రగా వేగాక వేడి వేడిగా తినాలి.

0 comments:

Post a Comment