ఉచిత జాతక చక్రం
Telugu Version
Archive
-
▼
2015
(152)
-
▼
July
(42)
- బంగాళదుంప పుట్టు
- బంగాళదుంప బటానీ కూర
- మిర్చీ కా సాలన్
- సగ్గుబియ్యం ఇడ్లీ
- పప్పు చారు
- • మేథీ రోటీ
- • పెరుగూ, సెనగపిండితో రోటీ
- మసాలా కారప్పొడి
- ధనియాల పొడి
- సాంబారు పొడి
- రసం పొడి
- ఇడ్లీ పొడి
- కూర పొడి
- రవ్వ దోసె
- పేపర్ దోసె
- గోల్డెన్ దోసె
- వడ
- క్యాబేజీ వడ
- పులగం
- దిబ్బరొట్టె
- పుల్లట్టు
- రాగి అట్టు
- కుష్బూ ఇడ్లీ
- ఇడ్లీ బర్గర్
- ఫ్రైడ్ చిల్లీ ఇడ్లీ
- కోఫ్తా మసాలా కర్రీ
- చుడువా
- గోరుచిక్కుడు 65
- గోరుచిక్కుళ్ల కడి
- ఉలవచారు.
- వెజ్ మంచూరియా
- * పుల్లటి మామిడి పులిహోర...
- మకాయి పకోడ
- మసాలా బేసన్ రోటీ
- టొమాటో పచ్చడి
- • తోటకూర, కందిపప్పు పకోడీ
- • పుదీనా పకోడీ
- ఉల్లి పకోడి
- • బేబీకార్న్ మంచురియా
- • బేబీకార్న్ ఫ్రైటర్స్
- ఉల్లి బజ్జీ
- పాలకూర పకోడీ
-
▼
July
(42)
Tuesday, July 28, 2015
మిర్చీ కా సాలన్
Published :
Tuesday, July 28, 2015
Author :
sukanya
పొడవైన లావు పచ్చిమిరపకాయలు 1/4 kg
ఉల్లిపాయలు 2
అల్లం వెల్లుల్లి 2 tsp
పెరుగు 1/2 కప్పు
చింతపండు పులుసు 3 tsp
పల్లీలు 3 tsp
నువ్వులు 2 tsp
కొబ్బరిపొడి 3 tbsp
పసుపు 1/4 tsp
కారం పొడి 1 tsp
ఉప్పు తగినంత
నూనె 3 tbsp
ముందుగా వెడల్పాటి బాణలిలో నూనె వేడి చేసి పచ్చిమిరపకాయలను మెత్తబడేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు మెత్తబడేవరకు వేయించాలి. కొబ్బరిపొడి, పసుపు,కారం,వేయించిన నువ్వులు,పల్లీలు,అల్లం వెల్లుల్లి,చింతపండు పులుసు,పెరుగు,తగినంత ఉప్పు అన్నీ కలిపి మెత్తగా ముద్ద చేసుకోవాలి. లేత బంగారు రంగులో కొచ్చిన ఉల్లిపాయలలొ ఈ నూరిన ముద్ద వేసి అడుగంటకుండా వేయించి,కప్పు నీరు పోసి ఉడకనివ్వాలి. తర్వాత వేయించిన మిరపకాయలు వేసి కలిపి నిదానంగ ఉడికించి నూనే తేలేవరకు ఉంచి దింపేయాలి. కావాలంటే మిరపకాయల బదులు వంకాయలు కూడా వాడుకోవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
Popular Posts
-
మైసూరు బజ్జి Mysore Bajji మైసూరు బజ్జి కావలసినవి: నూనె అరకిలో , పుల్ల మజ్జిగ 3 కప్పులు , అల్లంముక్క, పచ్చిమిర్చి 10 , సోడా కొద్దిగా , ఉప్...
-
ఉల్లిపాయతో వంటలు ఉల్లిచేయని మేలు తల్లి కూడా చేయదు...సామెత చాలా పాతదే అయినా దీంతో చేసుకునే వంటల లిస్టు చూస్తే వంటింట్లో ఉల్లి.. తల్లిని...
-
కాకరకాయ కారం కావలసిన పదార్థాలు:kakara-kaya-kara mకాకరకాయలు : అర కిలో కారప్పొడి : నాలుగు చెంచెలు పసుపు : చిటికెడు కరివేపాకు : రెండు రెమ్మల...
-
మామిడికాయ పచ్చడి కావాల్సిన పదార్ధాలు ;- మినపప్పు ; 1table స్పూన్ మెంతులు ; 1tea స్పూన్ ఆవాలు ; హాఫ్ టీ స్పూన్ ఇంగువ ; 1tea స్పూన్ ఎండు మి...
-
కిచిడి సౌంత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్. ఇది చాలా ఫేమస్. తయారు చేయడం కూడా చాలా సులభం. పెసరపప్పు, నెయ్యితో తయారు చేసే ఈ రిసిపి అంటే చాలా మం...
-
నిమ్మకాయ ఊరగాయ కావాల్సిన పదార్ధాలు ;- నిమ్మకాయలు -- 60 కారం -- రెండున్నర కప్పులు ఉప్పు -- రెండు కప్పులు మెంతులు -- పావు కప్పు పసుపు -- ఒక...
-
పన్నీర్ 65 పన్నీర్ 65 కావలసినవి పన్నీర్ ముక్కలు 1 కప్ కార్న్ ఫ్లోర్ 1 కప్ మైదా 4 స్పూన్స్ కారం 2 స్పూన్స్ ధనియాల పొడి 2 స్పూన్స్ అమ్ చూ...
-
కొత్తిమీర నిల్వ పచ్చడి కావలసినవి: కొత్తిమీర - ఐదు కట్టలు (పెద్దవి), చింతపండు - 100 గ్రా., ఎండుమిర్చి - 50గ్రా., మెంతిపొడి - టీ స్పూను, ఆ...
-
కాకరకాయ పులుసు బెల్లం కూర:- తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:- 1/4 కిలో కాకరకాయలు చిన్న నిమ్మకాయంత చింతపండు రుచికి సరిపడా ఉప్పు పెద్ద స్...
-
వెజ్ మంచూరియా :- కావలసినవి: క్యాబేజి, క్యారెట్ తరుగు- రెండు కప్పుల చొప్పున, ఉల్లిపొరక తరుగు - కప్పు, పచ్చిమిర్చి - రెండు (సన్నగా తరగా...
0 comments:
Post a Comment