Wednesday, January 27, 2016

అరటికాయ బజ్జి

అరటికాయలు-రెండు
నూనె-పావుకిలో
శనగపిండి-అరకిలో
వాము-అర టీ స్పూన్
ఉప్పు-తగినంత
ముందుగఅరటికాయలను శుబ్రంగాకడిగితొక్కలనుతీసిచక్రల్లాంటి ముక్కలుగాకోసిఉంచుకోవాలి.తరువాత గిన్నెలో సెనగపిండి వేసి నీరుపోసితగినంతఉప్పువేసిబాగా కలుపుకోవాలి.పొయ్యిమీదమూకుడులోనూనెపోసికాగినతర్వాతఅరటికయచాక్రాలుసనగాపిండిలో పూర్తిగామునిగేల ఉంచినూనెలోవేసివేయించాలి.బజ్జీలు బాగావేగినతరువాత
చిల్లులగరిటతోతీసిబజ్జీలను గిన్నెలోకితీసుకోవాలి.బజ్జీలులావుగా పొంగాలంటే
కొంచెం వంటసోడాపిండిలోకలుపుకోవచ్చు.అరటికాయబజ్జితయారు

0 comments:

Post a Comment