Wednesday, January 20, 2016

ముల్లంగి కూటు

ముల్లంగిదుంపలు-ఒకకప్పు
సెనగపప్పు-ఒకస్పూన్
ధనియాలు-ఒకస్పూన్
జీలకర్ర-అరస్పూన్
మిరియాలు-అరస్పూన్
ఎండుమిర్చి-రెండు
కొబ్బరికోరు-అరకప్పు
ఇంగువ-కొద్దిగా
కరివేపాకు,ఉప్పు-తగినంత
నూనె-నాలుగుస్పూన్స్
ముందుగముల్లంగిచెక్కుతీసుకునిచిన్నముక్కలుగాతరుగుకోవాలి.ముల్లంగిముక్కలను,ఉప్పువేసివేరుగాఉడికించుకోవాలి.శనగపప్పు,ధనియాలు,జీలకర్ర,ఎండుమిర్చి వేయించిమిక్షిపట్టి చివరులోకొబ్బరికోరు వేసిముద్దగానూరుకోవాలి.బాండిలోనూనెవేసి
కాగాక,మినపప్పు,ఎండుమిర్చి,ఇంగువ కరివేపాకువేగ్గాకముల్లంగిముక్కలువేసికలిపిముద్దగానూరుకున్నపదార్దాలను
దీనిలోవేసిఒకనిమిషంఉంచి దించుకోవాలి

0 comments:

Post a Comment