Wednesday, January 20, 2016

సజ్జ బూరెలు

సజ్జ బూరెలు
సజ్జలు-ఒకకిలో
బెల్లం-అరకిలో
యాలకులు-నాలుగు
నూనె-తగినంత
సజ్జలను బాగుచేసుకుని కడిగి,ఆరబోసి బాగా ఎందాక పిండిపట్టించుకునిఉంచుకోవాలి.
ఒకనిన్నేలోపావులీటరు నీళ్ళుపోసి,అందులోతరిగినబెల్లంను వేసిస్టవ్మీదవెలిగించిగిన్నెపెట్టాలి
బెల్లంపూర్తిగాకరిగాకదించిఅందులో యాలకులపొడిని,సజ్జపిండివేసిబాగా కలపాలి
అవసరమైతే మరికొన్నివేడినీళ్ళుపోసి బూరెవచ్చేల పిండినికలుపుకోవాలి.
తరువాతకడాయిలో నూనెపోసి స్టవ్పైఉంచి నూనెవేడిఅయ్యాక సజ్జపిండికొద్దికొద్దిగా
తీసుకునిఅరచేతిలోనే బూరెల వత్తుకుంటూనూనెలో వేసిఎర్రగా వచ్చేవరకు కాల్చాలి

0 comments:

Post a Comment