Saturday, January 9, 2016

సేమియా గారెలు

చిక్కని తాజా పెరుగు-కప్పు
సేమ్య-రెండుcups
బియ్యంపిండి-కప్
నూనె-సరిపడా
సెనగపప్పు-అరకప్
ఉల్లిపాయలు-రెండు
పచ్చిమిర్చి-అయిదు
అల్లం-చిన్నముక్క
జీలకర్ర-టీస్పూన్
కొబ్బరితురుము-రెండుటీస్పూన్స్
వెల్లుల్లి-అయిదురెబ్బలు
కార్న్ఫ్లోర్-అయిదుటీస్పూన్స్
ఉప్పు-టీస్పూన్
సెనగపప్పును నానబెట్టుకోవాలి.పెరుగులోఉప్పు,అల్లం,వెల్లుల్లి,జీలకర్ర,మిర్చిముక్కలు,ఉల్లిముక్కలు,కార్న్ఫ్లోర్,బియ్యంపిండి,కొబ్బరితురుము వేసికలపాలి.
సేమియాను ఓసారినీళ్ళల్లో వేసితీసి కలపాలి.ఇప్పుడు నానబెట్టినసెనగపప్పు కూడా
కలపాలి.
ఈమిశ్రమాన్ని గారేలుగా చెసుకుని కాగిననూనెలో వేఇంచి తీయాలి.ఇవికరకర లాడుతుంటాయి.

0 comments:

Post a Comment