Saturday, January 2, 2016

బీట్ రూట్ మసాల కూర

బీట్రూట్-హాఫ్ కిలో
ఉల్లిపాయ-మూడు
వెల్లుల్లి-రెండురెబ్బలు
అల్లం-చిన్నముక్కగసగసాలు-రెండుస్పూన్స్
దాల్చినచెక్క-మూడుముక్కలు
ధనియాలు-రెండుస్పూన్స్
లవంగాలు-నాలుగు
పసుపు-కొంచెం
ఉప్పు,నూనె-తగినంతకారం-రెండుస్పూన్స్
తయారి
బీట్రూట్శుబ్రంగా కడిగిచిన్నచిన్నముక్కలుగాతరగాలి. ఉల్లిపాయలుముద్దగాgrind చేసుకోవాలి.మసాలదినుసులు,వెల్లుల్లికూడామెత్తగానూరి ఉల్లిపాయముద్దలో కలివేసుకోవాలి
బాండిలోనూనెవేసికాగాకఉల్లిమసాలముద్దవేసిబాగావేపుకోవాలి,అదివేగుతున్నప్పుడుబీట్రూట్ముక్కలు,పసుపు,ఉప్పు,కారం,కూడావేసి ఒకసారిమూతపెట్టికాసేపుఉంచాలి.తర్వాతముఉతతీసికొంచెంనీరుపోసికలిపిమూత పెట్టాలి.
మద్యమద్యలోకలుపుతూసన్ననిసెగమీదఉడకనివ్వాలి.ముక్కఉడికాకనీరుఇంగాక
దించాలి. మసాలవాసనతోబీట్రూట్కూరచపాతిలల్లోకిబాగుంటుంది

0 comments:

Post a Comment