Saturday, January 9, 2016

రవ్వకుడుములు

బొంబాయి రవ్వ-అరకప్పు
మంచినీళ్ళు-కప్పు
ఉప్పు-చిటికెడు
పెసరపప్పు-రెండుటేబుల్స్పూన్స్
జీలకర్ర-అర టీస్పూన్
కొబ్బరితురుము-ఒకటిన్నరటేబుల్స్పూన్
నెయ్యి-రెండుటీస్పూన్స్
పెసరపప్పునుకడిగిపదహెనునిమిషాలు నానబెట్టినీళ్ళువంపేసి ఉన్చ్చాలి.
బొంబాయిరవ్వనువేయించిచల్లారనివ్వాలి.గిన్నెలోనీళ్ళుపోసిమరిగించాలి.వెంటనేవేఇంచిన
బొమ్బయిరవ్వను వేసిఉండలుకట్టకుండా కలుపుతూఉండాలి.నీరంతాఇంకిపోయిరవ్వఉడికినతర్వాతదించిచల్లారనివ్వాలి.
ఇప్పుడుఇందులో కొబ్బరితురుము,నానబెట్టినపెసరపప్పు,జీలకర్ర,నెయ్యివేసిగుండ్రని
ఉండలుగా చేసిఇడ్లి రేకులోపెట్టిఆవిరిమీద సుమారుపదినిమిషాలుఉడికించి దించుకోవాలి

0 comments:

Post a Comment