Wednesday, January 27, 2016

సొరకాయ హల్వా

సొరకాయ హల్వా
సొరకాయ -ఒకటి లేతది 
పంచదార-ఒక కప్పు 
నెయ్యి 
-అరకప్పు 
కిస్స్మిస్స్ -పది
జీడిపప్పు -పది
యాలకులపొడి -అర టీ స్పూన్
సొరకాయ ను చెక్కు తీసి స్టీల్ కొబ్బరి కోరు తో సన్నగా తురుముకోవాలి .స్టీల్ కోరు అయితే
తురుము నల్లబడదు .కోరుతున్నప్పుడు సోరకయనునుండి వచ్చే నీటిని పారబోయకూడదు .తర్వాత కో రులో పంచదారతోపాటుసోరకయనీరుకూడాపోసి
సన్ననిసెగమీదనీరంతాఇంకిపోఎదాకఉంచాలి(దాదాపు ఒకగంటన్నరసమయంపడుతుంది)
తరువాతనెయ్యి వేసిఅడుగంటకుండాతిప్పుతుండాలి.హల్వాముద్దలాఅయ్యాకయాలకులపొడి
జీడిపప్పు,కిస్స్మిస్స్వేసిదించేసిమూతపెట్టిపదినిమిషాలతర్వాతసర్వ్ చేసుకోవాలి

0 comments:

Post a Comment