Saturday, January 9, 2016

అరటికాయ వేపుడు

అరటికాయలు-రెండు
పచ్చిమిర్చి-నాలుగు
ఆవాలు,జీలకర్ర,మినపప్పు,సేనగాపప్పు,-రెండుటీస్పూన్స్
ఎండుమిర్చి-రెండు
కరివేపాకు-రెండురెమ్మలు
పసుపు-పావుటీస్పూన్
ఉప్పు-తగినంత
నూనె-రెబ్డుటేబుల్స్పూన్స్
నిమ్మరసం-టీస్పూన్
అల్లంవెల్లుల్లి పేస్టు-అరటీస్పూన్
కొత్తిమీర-కొద్దిగా
అరటికాయలను ఒకగిన్నెలో వేసికొద్దిగా నీళ్ళుపోసి స్టవ్మీద పెట్టిఉడకనివ్వాలి.
తరువాత వలిచి చిన్నచిన్నముక్కలుగాఉండేలాచిదపాలి.స్టవ్వెలిగించికదిపెట్టినూనెవేడిచెయ్యాలి.
నూనెకాగాక,పోపుదినుసులనువేసివేగాక,ఎండుమిర్చి,కరివేపాకువేసివీగాక,అల్లంవెల్లుల్లి
పచ్చిమిర్చి ముక్కలువేసివేగనివ్వాలి.పసుపువేసికలిపిచిదిమిన అరటికాయపొడినిఉప్పువేసికలిపి ఒకనిమిషంమూతపెట్టిఉంచాలి.
స్టవ్ఆపి,నిమ్మరసంకలిపి కొత్తిమీరజల్లివద్దిన్చుకోవచ్చు

0 comments:

Post a Comment