Saturday, January 9, 2016

జోన్నపిండి జంతికలు

జొన్నపిండి-రెండుకప్
కారంఒకటీస్పూన్
నువ్వులు-ఒకచెంచ
జీలకర్ర-ఒకటేబుల్ స్పూన్ఉప్పు-సరిపడానూనె-వేఇంచడానికిసరిపడా
ఒకపాత్రలో జొన్నపిండి వేసుకునికొద్దిగాకారం,ఉప్పు,నువ్వులు,జీలకర్ర వీటినిబాగాకలియబెట్టుకోవాలి
ఒకపాత్రతీసుకొనిడాల్డాలేదానెయ్యి తీసుకునికరగాబెట్టుకోవాలి.నెయ్యికరగబెట్టుకునేతప్పుడు
చిన్నచిన్నబుడగలుగావస్తేనెయ్యిబాగాకాగినట్టి.డాల్డానుమనంకలుపుకున్నపిండి
మిశ్రమం లోవేసుకోవాలి.వేసినతర్వాత స్పూన్తోఅటుఇటుకలుపుతూఉండాలి.కొద్దిగానీళ్ళువేసిపిండితడుపుకోవాలి.ముద్దఅనేదిమృదువుగఉండాలి
బాన్దిపెట్టిఆయిల్వేసి బాగాకాగాకజంతికలుచేసుకునేగొట్టంలో మనకునచ్చిన బిళ్ళను వేసి
జంతికలగొట్టంతో ప్రెస్ చేస్తే అవిబాగాదోరగావేగాక తీసేయాలి

0 comments:

Post a Comment