Wednesday, January 20, 2016

జొన్నరొట్టె

జొన్నపిండి-రెండుకప్పులు
ఉప్పు-రుచికిసరిపడావేడినీరు-పిండికలుపుకునేందుకు
ఒకబౌల్లో జొన్నపిండినితీసుకుని అదులోఉప్పు,కొంచెంవేడినీరుపోసుకుంటూపిండినికలుపుకోవాలి.కొచెంజోన్నేపిండిముద్దనుచేతికితీసుకుని పిండిఅంచులుఅడ్డుకుంటూ బీటలురాకుండా జొన్నపిండినిచేత్తోఅడ్డుకుని
రొట్టెలకర్రతో చేసుకోవాలి.పొయ్యిమీదపెనంపెట్టి వేడిఅయ్యాకరొట్టెనువేసినీటిలోముంచినతడిగుడ్డతో రొట్టెమీదఅద్దినట్లు పరచాలి.మరోవైపుతిప్పికాలాక రెండువైపులా బాగా కాలాకా
రొట్టెపొంగుతున్నట్లువస్తుంది.అంతే జోన్నేరొట్టెతయారు

0 comments:

Post a Comment