Sunday, January 3, 2016

మసాల బెండకాయ

బెండకాయలు-అరకిలో
గుజ్జు కోసం
ఉల్లిపాయ-ఒకటి(ముక్కలుగాతరిగి, నూనెలేకుండావేఇంచుకోవాలి)
పచ్చికొబ్బరి తురుము-రెండుటేబుల్స్పూన్స్
పచ్చిమిర్చి,అల్లంవెల్లుల్లిపాస్తా-రెండుటీస్పూన్స్
పసుపు-ఒకటీస్పూన్
ధనియాలు,జీలకర్రపొడి-రెండుకలిపిఒకటేబుల్స్పూన్
గరంమసాల-రెండుటేబుల్స్పూన్నువ్వులు-(నూనెలేకుండావేఇంచాలి)రెండుస్పూన్స్
నిమ్మరసం-రెండుటేబుల్స్పూన్స్
ఉప్పు-తగినంత
వీటినిఅన్నిటినిమెత్తగాగుజ్జుగాgrind చేసుకోవాలి
బెండకాయలనుశుబ్రంగాకడిగిఆరబెట్టాలి.అవిఆరాకతోకబాగంను కోసివాటినినిలువుగాకోయాలి.తర్వాత వాటిలో grindచేసిన గుజ్జునింపాలి.స్టఫ్చేసిన
బెండకాయలను ,మిగిలిపోయినగుజ్జునుకలిపిస్టవ్వెలిగించికుక్కర్ పెట్టిఅందులోఈమిశ్రమంనుపెట్టాలి.ఒకవిసిల్ వచ్చాకస్టవ్ఆఫ్ చేసిఆవిరి పోయాక
కుక్కర్ మూత తీయాలి .తర్వాత నాన్స్టిక్ కడాయినితీసుకునిస్టవ్వెలిగించిపెట్టి
ఓ మాదిరిమంటమీద ఉంచి వేడిచేయాలి.అందులోఆ బెండకాయలను వేసి సన్ననిమంటమీద అయిదు నిమిషాలు ఉంచాలి.అంతే మసాలబెండకాయ తయారు

0 comments:

Post a Comment