Wednesday, January 20, 2016

గోధుమ ఉండలు

గోడుమపిండి-ఒకకప్పు
బెల్లంతురుము-ఒకకప్పు
ఎండుకొబ్బరితురుము-అరకప్పు
నెయ్యి-యావయిగ్రాములు
యాలకులు-నాలుగు
గసాలు-రెండుటీస్పూన్స్
జీడిపప్పు,బాదం,పిస్తా-అరకప్పుముక్కలుగా
దళసరి కడాయిలోనెయ్యివేసిజీడిపప్పు,బాదం,పిస్తాముక్కలువేఇంచితీసేయాలి.అదేకడాయిలోగోడుమపిందివేసిసన్ననిమంటమీదబంగారు రంగువచ్చేదాకావేఇంచాలి.వేరొకపాత్రలోబెల్లంతురుమువేసిబెల్లంకరిగేదాకతిప్పుతూఒక్కపొంగుపొంగాకయాలకులపోదినివేసి దించేయాలి.తరువాతవేఇంచినగోధుమపిండి,జీడిపప్పు,బాదం,పిస్తాముక్కలువేసిఉండలుకట్టకుండాకలుపుకోవాలి.కాస్తఆరినతరువాతఉండలుగాచుట్టుకొని గసాల్లోఅద్దితీయాలి

0 comments:

Post a Comment