Sunday, January 3, 2016

మెంతాకు ఉండలు

మెంతకులు-మూడుకప్పులు
సెనగ పిండి-కప్పున్నార్
అల్లం,వెల్లుల్లిపేస్టు-ఒకటీస్పూన్
పచ్చిమిరపకాయలు-మూడు
కారం-ఒకటీస్పూన్
నువ్వులు-ఒకటేబుల్స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-సరిపడా
తయారి
మెంతకులనుశుబ్రంగా కడిగిసన్నగాతురుముకోవాలి.ఇందులోసెనగపిండి,అల్లో,వెల్లుల్లి
పేస్టు,పచ్చిమిరపకాయముక్కలు,కారంఉప్పు,తగినన్నినీళ్ళుపోసిగట్టిగ కలుపుకోవాలి
చిన్నచిన్నఉండలుగాచేసుకోవాలి.వీటికినువ్వులుఅద్దిపక్కన పెట్టుకోవాలి.పొయ్యిమీదమూకుడుపెట్టి సరిపడా నూనెపోసిబాగాకాగాక ఈఉండలనువేసిసన్ననిమంటపై ఎర్రగావేగించుకోవాలి.

0 comments:

Post a Comment